Skip to main content

మేయర్ ఆ వ్యక్తేనట...తుగ్లక్ పార్టీ టి ఆర్ ఎస్:బండి సంజయ్

మేయర్ ఆ వ్యక్తేనట...తుగ్లక్ పార్టీ టి ఆర్ ఎస్:బండి సంజయ్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలల్లో గెలవడానికి తెలంగాణా రాష్ట్ర సమితి,భారతీయ జనత పార్టీ,తెలుగుదేశం,కాంగ్రెస్ మరియు AIMIM లు తీవ్ర స్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేపట్టిన విషయం మన అందరికి తెలిసిన విషయమే...
అయితే పరచార కార్యక్రమాలలో పాల్గొన పలు రాజకీయ నాయకులు ఒకరి పై ఒకరు చేసుకున్న విమర్శలు ఆకాశాన్ని అంటాయి.బి జె పి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు  పాత బస్తి పై సర్జికల్ స్ట్రైక్ చేస్తా అని అంటే AIMIM పార్టీ అధ్యక్షుడు  NTR,P V ల సమాధులు కూల్చాలని...దీనికి కౌంటర్ గా నువ్వు ఆ మహానుబావుల సమాధులు కూలిస్తే నీ దారుసలాం కులుస్తం అని ఒవైసీ కి బండి సంజయ్ గారు జవాబు ఇవ్వడం జరిగింది.ఇ లా చాలానే అనుకున్నారు...మొత్తానికి ఎన్నికలు సజావుగా సాగి ఈ శుక్రవారం నాడు ఫలితాలు వచ్చాయి.ఇప్పటి వరకు హైదరాబాద్ చరిత్రలో లేని విదంగా అతి తక్కువ వోటు శాతం నమోదు అయినట్లుగా మన అందరికి తెలిసిన విషయమే.అయితే దీనికి కారణం కరోనా అని కొందరు...ఇక భారతీయ జనతా పార్టీ నాయకులు టి ఆర్ ఎస్ పార్టీ తమ పవర్ ఉపయోగించుకుని వోటర్లని వోటు హక్కు వినియోగించుకోకుండా చేసి లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నారని కాని వారి పప్పులు ఎం ఉడకవు తప్పకుండా మేమే 100స్థానాలు గెలిచి మేయర్ కైవసం చేసుకుంటామని చెప్పడం జరిగింది.
అయితే వెలువడ్డ ఫలితాలలో టి ఆర్ ఎస్ 55,బి జె పి 48,కాంగ్రెస్ 02 మరియు మజ్లీస్ 44 స్థానాలు గెలిచాయి.కాంగ్రెస్స్ కేవలం 02 స్థానాలకే పరిమితం అవ్వడంతో మనస్తాపం చెందినా తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి గారు రాజీనామా చేయడం జరిగింది.బి జె పి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు మాట్లాడుతూ గత ఎన్నికలలో 4 స్థానాలకు గెలిచినా మేము ఈ సారి 48 గెలిచామంటనే అందరు అర్ధం చేస్కోవలసిన విషయం కే సి ఆర్ వొచ్చే 2024 ఎన్నికలలో గద్దె దిగడం కాయం అని మరియు ప్రజలలో ప్రస్తుతం ఉన్న ఈ తుగ్లక్ పార్టీ పాలన పై వ్యతిరేకత మొదలైందని ఇప్పటికైనా ప్రజల సమస్యలపై ద్రుష్టి పెట్టలాని సూచించారు మరొయు 99 స్థానాలు గెలిచినా పార్టీ 55 కి పడిపోయిందని ఇదంతా పాలనపై ప్రజల వ్యతిరేకత అని చెప్పుతూ ఈ వైఫల్యానికి ఎవరో బాధ్యత వహిస్తారో వాళ్ళనే నిర్ణయానికే వోదిలేద్దామని అన్నారు.
ఇక గెలిచినా స్థానాల వివరాలు ఇలా ఉన్నాయ్...

1.Gawalipura: Bhagya Laxmi of BJP.

2.Vinayaknagar: Rajyalakshmi of BJP
3.Gudimalkapur: Devara Karunakar of BJP
4.Champapet: V Madhushan Reddy of BJP
5.Adikmet: Sunitha Prakash of BJP
6.Musheerabad: M Supriya of BJP
7.Gaddi Annarram: Prem Mahesh Reddy
8.Hasthinpuram: Sujatha of BJP
9.Malkajgiri: V Shravan of BJP
10.Moosapet: K Mahender of BJP
11.Jiyaguda: Bogini Dharshan
12.RK Puram: Radha-Dheeraj Reddy
13.Kothapet: Pavan Kumar

14.Rajendranagar: P. Archana of BJP
15.Nagol: Chintala Aruna Yadav of BJP
16.Kavadiguda: Rachanashree of BJP
17.Vanasthalipuram: R Venkateshwar Reddy of BJP
18.Kachiguda: Kanne Umarani of BJP
19.Ramanthapur: Bandaru Srivani of BJP
20.Ameerpet: Kathineni Sarala of BJP

21.Gautham Nagar: Mekala Sunitha Yadav of TRS
22.Boudha Nagar: Kandi Shailaja of TRS
23.Chandanagar: Manjula Raghunath Reddy of TRS
24.Rahmath Nagar: CN Reddy of TRS
25.Banjara Hills: Gadwal Vijaya Laxmi of TRS
26.Golnaka: Dusari Lavanya of TRS
27.Seethaphalmandi: Hema Samala
28.Somajiguda: Vanam Sangeetha Yadav of TRS
29.Kondapur: Shaik Hameed Patel of TRS

30.Charlapalli: Bonthu Sridevi of TRS
31.Jagathgiri Gutta: Kolukula Jagan of TRS
32.Fathenagar: P. Satish Goud of TRS
33.KPHB Division: Mandadi Srinivasa Rao of TRS
34.Serilingampally: Ragam Nagender Yadav

35.Hafeezpet: Poojitha Jagadeeshwar of TRS
36.Madhapur: Jagadeeshwar Goud of TRS
37.Alwyn Colony: Dodla Venkatesh Goud of TRS
38.Meerpet HB Colony: Jerripothula Prabhudas of TRS
39.Khairathabad: Vijaya Reddy of TRS
40.Vengal Rao Nagar: Dedeepya Rao of TRS
41.Allapur: Sabiha Begum of TRS
42.Mallapur: Pannala Devender Reddy of TRS

43.Patancheru: Mettu Kumar Yadav of TRS
44.Suraram: Manthri Satyanarayana of TRS
45.Gajularamaram: Ravula Seshagiri of TRS
46.Kukatpally: Jupally Satyanarayana
47.Balaji Nagar: Sirisha Baburao Pagudala of TRS
48.Rangareddy Nagar: Budda Vijay Shekhar Goud of TRS
49.Kapra: Swarna Raj of TRS
50.Alwal: Chintala Shanti of TRS
51.Venkatapuram: Sabitha Kishore
52.Quthbullapur: Kuna Parijatha of TRS
53.Chintal: Rashida Mohammed Rafi of TRS
54.Sanath Nagar: Kolanu Laxmi Bal Reddy of TRS
55.Bharathi Nagar: Adarsh Sindhu of TRS

56.Venkateshwara: Manne Kavitha Reddy of TRS
57.Old Bowenpally: Muddam Narsimha Yadav of TRS
58.Bansilalpet: Kurma Hemalatha of TRS
59.Begumpet: Maheshwari Srihari of TRS
60.Hydernagar: Narne Srinivasa Rao of TRS
61.Balanagar: Aavula Ravinder Reddy of TRS
62.Borabanda: Baba Fasiuddin of TRS
63.Ramachandrapuram: Pushpa Nagesh Yadav of TRS
64.Mettuguda Divi: Rasuri Sunitha of TRS

65.Ramnasthpura: Mohammed Khadar of AIMIM
66.Mehdipatnam: Majid Hussain of AIMIM
67.Dabeerpura: Alamdar Hussain Walajahi of AIMIM
68.Rein Bazar: Abdul Wasay of AIMIM
69.Santosh Nagar: Muzaffar Hussain of AIMIM
70.Doodhbowli: Mohammed Saleem of AIMIM

71.Jahanuma: Muqtadir Baba of AIMIM
72.Nawab Sahab Kunta: Shireen Khatoon of AIMIM
73.Shaikpet: Md Rashed Farazuddin
74.Talab Chanchalam: Sameena Begum

75.Riyasat Nagar: Mirza Mustafa Baig of AIMIM
76.Nanal Nagar: Mohammed Naseeruddin of AIMIM
77.Falaknuma: K Thara Bai of AIMIM

78.Chandrayangutto: Abdul Wahab of AIMIM
79.Uppuguda: Fahad Bin Abdul Samad Abdad of AIMIM
80.Shah Ali Banda: Mohammed Mustafa Ali of AIMIM
81.Dattatriya Nagar: Zakir Baqueri of AIMIM

82.Lalita Bagh: Mohammed Ali Sharif of AIMIM
83.Erragadda: Shaheen Begum of AIMIM
84.Shastripuram: Mohd Mubeen of AIMIM
85.Akbar Bagh: Syed Minhajuddin of AIMIM

86.Maghalpura: Nasreen Sultana of AIMIM
87.Pathargatti: Syed Sohail Quadri of AIMIM
88.Kishanbagh: Hussaini Pasha of AIMIM
89.Jangammet: Abdul Rahman of AIMIM

90.Chawani: Abdul Salam Shahid of AIMIM
91.Langar House: Amina Begum of AIMIM
92.Golconda: Sameena Yasmeen of AIMIM
93.Tolichowki: Dr Ayesha Humera of AIMIM

94.Kurmaguda: Mahapara of AIMIM
95.Azampura: Ayesha Jahan Nasreen of AIMIM
96.Ghansi Bazar: Parveen Sultana of AIMIM
97.Asif Nagar: Ghousia Sultana of AIMIM

98.Old Malakpet: Juveria Fatima of AIMIM
99.Ahmed Nagar: Rafath Sarfaraz Siddique of AIMIM
100.Bholakpur: Mohammed Ghouse Uddin Tahaa of AIMIM
101.Puranapul: Raj Mohan of AIMIM

Comments