ఇంకా ఆమెని వదలని ఆ కన్టేస్తంట్...బిగ్ బాస్ కి వార్నింగ్ ఇచ్చిన అరియానా గ్లోరి
రోజు రోజు కి బిగ్ బాస్ సీజన్ 04 తెలుగు ఆసక్తికరంగా మారుతుంది.మొన్న అంటే 86వ ఎపిసోడ్ రేస్ టూ ఫినాలే మొదటి లెవెల్ టాస్క్ లో అరియానా,అవినాష్ మరియు మోనాల్ లు ఎలిమినేట్ అవ్వగా,అభిజీత్,హారిక,అఖిల్ మరియు సోహైల్ లు లెవెల్ 2 కి చేరుకున్నారని మన అందరికి తెలిసిన విషయమే...
ఇక అవినాష్ అయితే మోనాల్ నన్ను తన్నింది అని పదే పదే చెప్తూ చేసిన రచ్చ రచ్చ చేసాడు.అయితే జరిగిన 87వ ఎపిసోడ్ లో కుడా అవినాష్ మోనాల్ నన్ను తన్నింది అని మార్నింగ్ లేచినప్పటి నుండే మల్లి చెప్పడం స్టార్ట్ చేయడంతో అభిజీత్ మరియు సోహైల్ ల ఇద్దరి మధ్య మోనాల్ గురించి చిన్న చిట్ చాట్ జరిగింది దాంట్లో సోహైల్ నేను మోనాల్ దగ్గర క్లారిటీ తీస్కున్నాను తను అవి ని తన్నలేదు అని చెప్పింది ఒక వేల తను అవి ని తన్నింది నిజమైతే నేను ఇక మోనాల్ తో మాట్లాడను ఎందుకంటే తను నాకు అబద్దం చెప్పినట్లు అయిపోతుంది అని అనగా అభిజీత్ అవును తను అబద్దం ఆడుతుంది అందుకే కదా నేను తనకి దూరం ఉంటుంది కొన్ని కొన్ని సార్లు దూరంగా ఉండటమే బెటర్ అని చెప్పుకొచ్చాడు.
ఇదంతా ఇలా జరుగుతుండగా మోనాల్ అవినాష్ కి క్షమించమని అడిగి నిజంగా నేను తన్నాలని తన్నలేదు అలా అయిపోయింది అని వివరణ ఇవ్వగా ఇంతలో ఆరియాన వొచ్చి గతంలో మోనాల్,అవినాష్ మరియు మోనాల్ ల మద్య జరిగిన కొన్న్ని మధుర క్షణాలను గుర్తుచేస్తూ గతంలో కౌగిలించుకున్నట్లుగా మల్లి ముగ్గురు కౌగలించుకుని గంతులేసారు.
ఇక 86వ ఎపిసోడ్ లో లెవెల్ 2 కి ప్రమోట్ అయిన అభి,హారిక,సోహైల్ మరియు అఖిల్ ల కి లెవెల్ 2 టాస్క్ బిగ్ బాస్ ఎన్నౌన్స్ చేస్తాడు...టాస్క్ లో బాగంగా బయట గార్డెన్ లో పై నుండి పడ్తున్న పువ్వులని పట్టుకుని వారి వారికి ఇచ్చిన మట్టి బుట్టలో వాటిని నాటాలి.ఇలా బజర్ మోగే సమయానికి ఎవరి దగ్గర అయితే తక్కువ పువ్వులు ఉంటాయో వాళ్ళు టాస్క్ నుండి తప్పుకోవాల్సింది గా బిగ్ బాస్ అదేశారు జారి చేస్తాడు.ఇలా మొదటి సారి బజర్ మోగే సమయానికి హారిక అందరికంటే తక్కువగా కేవలం 25 పువ్వులని సేకరించి టాస్క్ నుండి వేను దిరుగుతుంది.
ఇక అభిజీత్ రెండవ సారి బజర్ మోగే సమయానికి కేవలం 42 పువ్వులని సేకరించి టాస్క్ నుండి వెనుదిరుగుతాడు,ఇక అఖిల్ మరియు సోహైల్ లు ఇద్దరు లెవెల్ 03 కి ప్రమోట్ అవుతారు...ఈ టాస్క్ ఆడిన విధానం చుసిన అరియానా మరియు అవినాష్ లు రేస్ టూ ఫినాలే లో వ్యక్తిగతంగా ఆడకుండా కలిసి ఆడుతున్నారని ఇలాకుడా ఆడొచ్చు అని నిన్న జరిగిన టాస్క్ లో మాకు ఎందుకు చెప్పలేదు అని బిగ్ బాస్ కి గట్టిగానే వార్నింగ్ ఇస్తారు.
జరిగిన మొత్తం టాస్క్ లో అఖిల్ మరియు సోహైల్ లు మొదటి లెవెల్ లో ఇచ్చిన టాస్క్ ఆడినట్లుగానే రెండవ లెవెల్ లో ఇచ్చిన టాస్క్ లో కుడా వ్యక్తిగతంగా కాకుండా కలిసి ఆడటం కొసమెరుపు...
Comments
Post a Comment