చేసిన పనికి అబాసుపాలవుతున్న అవినాష్...అవినాష్ మరియు మోనాల్ ల మద్య గొడవ...అవినాష్ చేసిన పనికి ని లెవెల్ 2 కి అనర్హుడిగా ప్రకటించిన బిగ్ బాస్.
BIG BOSS TELUGU SEASON 4 Episode 86: చేసిన పనికి అబాసుపాలవుతున్న అవినాష్...అవినాష్ మరియు మోనాల్ ల మద్య గొడవ...అవినాష్ చేసిన పనికి ని లెవెల్ 2 కి అనర్హుడిగా ప్రకటించిన బిగ్ బాస్.
గత సారి యాంకర్ లాస్య బిగ్ బాస్ సీజన్ 4 (తెలుగు)నుండి ఎలిమినట్ అయిన విషయం మన అందరికి తెలుసు...మరియు 12వ వారంలో అఖిల్,మోనాల్,అరియానా మరియు అవినాష్ నామినేషన్లో లో ఉండగా అవినాష్ ఎలిమినేట్ అవ్వగా తను గెల్చుకున్న పాస్ ని ఉపయోగించుకుని హౌస్ లో కొనసాగుతున్నాడు.
ఇక...87 వ ఎపిసోడ్ అనగా హౌస్ లో గడుస్తున్న 86వ రోజు బిగ్ బాస్ సూపర్ 7 కంటేస్టంట్స్ కి టాస్క్ ఇవ్వడం జరిగింది...టాస్క్ లో బాగంగా హౌస్ మేట్స్ అందరు బయట ఉన్న ఆవు(బొమ్మ ఆవు) అంబా అని అరిచినప్పుడల్లా దాని పొదుగు నుండి వొచ్చే పాలని హౌస్ మేట్స్ అందరు వారికి ఇచ్చిన మగ్ మరియు పాల క్యాన్ సహాయంతో సేకరించి బాటిల్స్ లో పోసి నిమ్పవల్సిందిగా మరియు ఇలా చేస్తున్న క్రమంలో బజర్ మోగగానే వారు సేకరించి నింపిన బాటిల్స్ సంఖ్య ని అందరు చెప్పాలని మరియు ఎవరైతే తక్కువ పాలు సేకరిస్తారో వారు లేవేల్ 02 కి అనర్హులు అవుతారని మరియు ఈ ప్రక్రియా మూడు సార్లు జరుగుతుందని బజార్ మోగిన ప్రతిసారి ఒకరు లెవెల్ 02 కి అనర్హులు అవుతారని ఇచ్చిన టాస్క్ లో బిగ్ బాస్ అందరికి తెలియ చేయడం జరుగుతుంది.
ఇలా...టాస్క్ మొదలవ్వగానే అందరు ఎవరి బెస్ట్ పెర్ఫార్మన్స్ వాలు ఇవ్వడం మొదలుపెడతారు.ఇక అఖిల్ మరియు సోహైల్ ఒకరికి ఒకరు సహయం చేసుకుంటూ దూసుకుపోతుండగా హారిక,అవినాష్,అభిజిత్,మోనాల్ మరియు అరియానా ఒంటరిగా ఆడటానికి ప్రయత్నిస్తుంటారు.ఈ క్రమంలో మోనాల్ అవినాష్ ని తన్నిందని అవినాష్ మోనాల్ షూ లాగేస్తాడు...అవినాష్ తన పాల క్యాన్ తీస్కోని తన టేబుల్ దగ్గరికి వెళ్తూ మోనాల్ సేకరించిన పాలని తన క్యాన్ లో పోసుకుని వెల్తాడు అది గమనించిన మోనాల్ తన పాలు తనకి ఇమ్మని అవినాష్ తో గొడవ పడ్తుంది అది అలా జరిగిపోగా...అవినాష్ సోహైల్ మగ్ విరగ్గోట్టాడని సోహైల్ మరియు అఖిల్ అవినాష్ పై జులుం చూపిస్తారు...దానితో హర్ట్ అయిపోయిన అవినాష్ బిగ్ బాస్ కి తనకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుతూ అందరు ఒక్కటైపోయారని నన్ను ఒంటరి చేస్తున్నారని పదే పదే బిగ్ బాస్ కి చెప్తూ బాధపడతాడు.
అవినాష్ మల్లి పాలు కల్లెక్ట్ చేయాడానికి వెళ్ళగా అరియానా అవినాష్ తో నీ వాళ్ళ నేను కుడా ఇబ్బంది పడ్డానని చెప్పగా తిరిగి అవినాష్ చెప్తుంది వినకపోవడంతో నన్ను అర్ధం చేస్కునే వాళ్ళే చేస్కోనప్పుడు నేను ఇక ఆడటం వేస్ట్ అని చెప్తూ ఇక నేను అడను అంటూ అన్ని పక్కనపెట్టి పాల క్యాన్ తీస్కోని ఇంట్లోకి వెళ్ళిపోగా సోహైల్ మరియు అభిజిత్ సర్ది చెప్తారు...ఇక తను బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటూ ఎవరు చూడట్లేదు కదా అని నీళ్ళు మరియు ఫ్రిడ్జ్ లో ఉన్న పాలు తన క్యాన్ లో మిక్స్ చేస్కొని వస్తాడు...ఇది గమనించిన అఖిల్ అవినాష్ తన క్యాన్ నిండా నీలు నిమ్పుకోచ్చుకున్నాడని హౌస్ మేట్స్ అందరికి తెలియచేస్తాడు ఇక బగ్ బాస్ తనదైన స్టైల్ లో అవినాష్ చేసిన పని తప్పు అని నిర్దారిస్తూ అవినాష్ పాలు పరిగణలోకి తీస్కోనబడవని మరియు అవినాష్ లెవెల్ 02 కి అనర్హుడని ప్రకటిస్తాడు.ఇది ఇలా ఉండగా...
మొదటిసారి బజర్ మోగే సమయానికి అరియానా 08,మోనాల్ 09,అభిజిత్ 10,అఖిల్ 10,సోహైల్ 10 మరియు హారిక 11 బాటిల్స్ నిమ్పినట్లుగా బిగ్ బాస్ కి తెలియచేస్తారు.దాంతో అతి తక్కువ బాటిల్స్ నింపిన అరియానా లెవెల్ 02 కి అనర్హురాలిగా బిగ్ బాస్ ద్వార ప్రకటించబడ్తుంది...ఇక రెండో రౌండ్లో హారిక 14,అఖిల్ 15,సోహైల్ 16,అభిజిత్ 16 మరియు మోనాల్ 11 తో ఉండగా బిగ్ బాస్ మోనాల్ తక్కువ బాటిల్స్ నింపిన కారణం చేత లెవెల్ 02 కి అనర్హురాలిగా ప్రకటిస్తాడు అంతటితో ఆగకుండా అనర్హుల ఫోటోలని హౌస్ మేట్స్ అందరు చూస్తుండగా కాల్చేస్తాడు...ఇంత కోపం ఎందుకు బిగ్ బాస్ అని సోహైల్ ప్రశ్నిచగా మిగతా హౌస్ మేట్స్ అందరు నిశబ్దంగా ఉండిపోతారు...మోనాల్ నేను నా ప్రయత్నం నేను చేసాను అని చెప్పుకోగా అవినాష్ మరియు అరియానా నిశబ్దంగా ఉండిపోతారు...
అవినాష్ మాత్రం ఈ టాస్క్ ఎవరు సరిగా చేయలేదు అని అందరు కుమ్మక్కైపోయి ఆడారని గేమ్ రూల్స్ ఉల్లంగించారని అంటు మోనాల్ నన్ను తన్నింది అని పదే పదే హౌస్ మేట్స్ కి చెప్తాడు...
ఇందులో కొసమెరుపు గా కేవలం ఒక్కటై ఆడినందుకే గేమ్ రూల్స్ ఉల్లంగించారని అంటున్న అవినాష్ కి దొంగ తనంగా నీళ్ళు మరియు ఫ్రిడ్జ్ లో పాలు కలుపుకోవడం తప్పని ఎందుకు అనుకోలేక పోయడాని నేటిజేన్స్ అవినాష్ ని ఎకి పారేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ఈ సారి నమినేషన్లో అవినాష్,మోనాల్,అభిజిత్,హారిక మరియు అఖిల్ ఉన్నారు...ఈ సారి ఎవరు ఎలిమినేట్ అవుతారో వేచి చూడాలి...
Comments
Post a Comment