సోహైల్ పై సంచలన కామెంట్స్...హరిక ని బెదిరించి మరి హాగ్ చేస్కుంటాడు:అవినాష్
బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు లో ఎక్ష్ప్రెస్స్ స్పీడ్ తో దూసుకుపోతున్నది...ఇక 13 వ వారం లో నామినేషన్ లో నలుగురు కంటెస్టెంట్స్ అఖిల్,అవినాష్,మోనాల్,హారిక మరియు అభిజీత్ ల లో అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు...ఇక పోతు పోతు అందరికి బాగా ఆడమని సలహా ఇస్తూ సోహైల్ గురించి చెప్తూ చాలా బాగా కలిసిపోతాడని హారిక తనకి బయపడి హాగ్ ఇస్తుందని ప్రేమతో కాదని చెప్పడం అందరికి హౌస్ మేట్స్ అందరిని నవ్వులలో ముంచెత్తింది.ఇక అవినాష్ వెళ్తుంటే అరియనా తెగ ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసింది ...
ఇక రెండు వారాలలో ముగిసే ఈ షోలో ఏమవుతుందో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.
Comments
Post a Comment